VIDEO: 'ప్రభుత్వ ఆసుపత్రి‌లో చెత్తను తొలగించండి'

VIDEO: 'ప్రభుత్వ ఆసుపత్రి‌లో చెత్తను తొలగించండి'

ELR: నూజివీడు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సమీపంలో ఇనుప డస్ట్ బిన్‌లో చెత్త కుప్పలుగా పేరుకు పోయి రెండు రోజులు గడిచిన చెత్తను పరిశుభ్రం చేయలేదని స్థానికులు తెలిపారు. ఇటుగా వెళుతున్న గోవులు, వీధి కుక్కలు, కోతులు చెత్తను చిందరవందర చేస్తాయని సమీపంలోని వారు తెలియచేస్తున్నారు. తక్షణమే చెత్తను పరిశుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.