కొయ్యలగూడెం హోమియో ఆస్పత్రిలో వైద్యులేరి..?

కొయ్యలగూడెం హోమియో ఆస్పత్రిలో వైద్యులేరి..?

ELR: కొయ్యలగూడెం పీహెచ్సీలో కొనసాగుతున్న హోమియో ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిని నియమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం ఆస్పత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆస్పత్రి మూసి ఉండడంతో డాక్టర్లు సిబ్బంది లేక రోగులు అవస్థలు పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.