వేక్‌ఫిట్‌ లిస్టింగ్ ఢమాల్.. ఇన్వెస్టర్లకు నిరాశే!

వేక్‌ఫిట్‌ లిస్టింగ్ ఢమాల్.. ఇన్వెస్టర్లకు నిరాశే!

వేక్‌ఫిట్‌ (Wakefit) ఐపీవో లిస్టింగ్ ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. భారీ అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కంపెనీ షేర్లు డిస్కౌంట్‌లో లిస్ట్ అయ్యాయి. ఒక్కో షేరును రూ.195కు కేటాయించగా.. మార్కెట్‌లో మాత్రం రూ. 194.1 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇష్యూ ధర కంటే తక్కువకు లిస్ట్ అవ్వడంతో లాభాలు ఆశించిన మదుపరులు డీలా పడ్డారు.