ఉత్తర విశాఖకు నూతన పెట్టుబడులు
VSP: విశాఖ నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా తల్లావలస NH-16 సమీపంలోని G+36 రెసిడెన్షియల్ టవర్లు, G+26 గ్రేడ్-A ఆఫీస్ స్పేస్, G+10 స్టార్ హోటల్‌తో కొత్త ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తోంది. ఇది ఉత్తర వైజాగ్ వృద్ధికి ఇది ఒక పెద్ద ప్రోత్సాహమని స్థానికులు ఆశా భావం వక్తం చేసున్నారు.