సమస్యలు పరిష్కరించాలని ఉపాధి కూలీల ధర్నా
ADB: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలో ఉపాధి హామీ కూలీలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు రాఘవులు మాట్లాడుతూ.. ఉపాధి హామీ కొత్త చట్టాన్ని రద్దుచేసి పాత చట్టాన్ని పునరుద్ధరించాలన్నారు. పని చేసే ప్రాంతంలో త్రాగునీరు, మౌలిక వసతులు కల్పించాలని DRDA పీడీతో విన్నవించారు.