జిల్లాలో BJP నాయకుల నిరసన

జిల్లాలో BJP నాయకుల నిరసన

VKB: జిల్లాలోని MLA క్యాంపు కార్యాలయం వద్ద BJP నాయకులు నిరసన తెలుపుతున్నారు. ఈ మేరకు పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. టౌన్ CI రఘు కుమార్ నేతృత్వంలో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయగా, నాయకులు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో BJP నాయకులు రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.