VIDEO: పోలీసులు అదుపులో నిందితుడు
RR: నార్సింగిలో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. బూసీరావు అనే వ్యక్తి చిన్నారికి చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి తీసుకెళ్లాడు. అయితే, అనుమానంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా బాలిక మృతదేహాన్ని మూసీలో చూపించినట్లు తెలిపాడు. దీంతో న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.