షర్ట్ లేకుండా పాండ్యా షికార్లు
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా షర్ట్ లేకుండా తన కొత్త ఫెరారీ 12సిలిండ్రీలో తిరుగుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. IPL 2026 నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్ ముగించుకున్న అనంతరం ఇలా ముంబై వీధుల్లో షికార్లు కొట్టాడు. ఇటీవల కూడా తన గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మతో కలిసి పాండ్యా ఇదే కారులో రెస్టారెంట్‌కి వెళ్లిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది.