మృతుడి కుటుంబానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి

మృతుడి కుటుంబానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి

మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోటకద్ర గ్రామానికి చెందిన వారు పల్లి చిన్న నరసింహులు మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ శనివారం గ్రామానికి చేరుకుని మృతుడి పార్థివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.