నిద్రపట్టట్లేదా? ఇలా చేయండి

నిద్రపట్టట్లేదా? ఇలా చేయండి

ప్రస్తుత ఆహార అలవాట్లు, జీవనశైలి వల్ల నిద్రలేమి బాధితుల సంఖ్య పెరుగుగోంది. పాదాలకు సాక్సులు ధరించి పడుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. సాక్సులు వేసుకుంటే పాదాలు వేడెక్కి చర్మం కింది రక్త నాళాలు మిగతా బాడీని చల్లబరుస్తాయంట. తద్వారా త్వరగా నిద్రలోకి జారుకోవచ్చని అంటున్నారు. రక్త ప్రసరణ మెరుగుపడి పాదాల పగుళ్లు కూడా తగ్గుతాయని సూచిస్తున్నారు.