సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి: మంత్రి

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి: మంత్రి

SRD: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్చలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున పంట నష్టం వివరాలు వెంటనే సేకరించాలని చెప్పారు. సమావేశంలో కలెక్టర్ ప్రావిణ్య పాల్గొన్నారు.