స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండే: నవీన్

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండే: నవీన్

JN: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండే అని పాలకుర్తి మండల BRS అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ అన్నారు. ఈరోజు ఆయన పాలకుర్తిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సంవత్సరనర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. ఇటీవల జరిగిన రజతోత్సవ వేడుకలతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చిందని, మళ్లీ తమదే అధికారం ధీమా వ్యక్తంచేశారు.