కోతుల బెడద తీర్చడానికి చింపాంజీగా మారిన మనుషులు

కోతుల బెడద తీర్చడానికి చింపాంజీగా మారిన మనుషులు

WGL: కోతుల బేడద తీర్చడానికి ఓ సర్పంచ్ వినూత్నంగా ఆలోచించాడు. నెక్కొండ పట్టణంలో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోవడంతో సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ చింపాంజీ డ్రెస్సులు కొనుగోలు చేయించి వాటిని మనుషులకు ధరింపజేసారు. కోతులు వారిని చూసి పరారవుతున్నాయని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సింగం శ్రావణి, వార్డ్ సభ్యులు, తదితరులున్నారు.