'కొమురం భీం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

'కొమురం భీం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

BDK: అశ్వారావుపేటలో ఆదివాసి ఉద్యోగ JAC ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొమరం భీమ్ విగ్రహానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ నాయకురాలు వగ్గెల పూజ మాట్లాడుతూ.. కొమురం భీం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వీరుల చరిత్రను వివరించారు.