ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఓటర్ల విషయమై ప్రకాశం కలెక్టర్ రాజాబాబును కలిసిన వైసీపీ శ్రేణులు
★ జిల్లా వ్యాప్తంగా ఐదుగురు సీఐల బదిలీలు
★ మార్కాపురం కలెక్టర్ విజయ సునీతను కలిసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
★ గిద్దలూరు సీతారామచంద్ర స్వామి తిరునాళ్లలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్