నియోజకవర్గంలో సమస్యలే లేవా?
BPT: రేపల్లె నియోజకవర్గంలో సోమవారం నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రెండంటే ఫిర్యాదులు వచ్చినట్లు రామలక్ష్మి ఆర్డివో తెలియజేశారు. భట్టిప్రోలు(మం) పోలేరు గ్రామానికి చెందిన ముమ్మినేని నాగేశ్వరరావు తన భూమి సర్వే చేసి హద్దులను నమోదు చేసి తను అందించవలసిందిగా కోరారు. రేపల్లె ఎనిమిదో వార్డుకు చెందిన మరో వ్యక్తి మరొక అర్జీ అందజేశారు.