బదిలీ అయిన ఉపాధ్యాయులందరిని రిలీవ్ చేయాలని TPUS ఆధ్వర్యంలో ధర్నా

NRPT: నారాయణపేట జిల్లా విద్యాశాఖ ముందు బదిలీ అయిన SGT ఉపాధ్యాయులందరిని రిలీవ్ చేయాలని TPUS సంఘ జిల్లా అధ్యక్షులు శేర్ కృష్ణారెడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ మరియు సంఘ ఉపాధ్యాయులు నిరసనను వ్యక్తం చేయడం జరిగింది.