VIDEO: వీరభద్రేశ్వరాలయంలో శ్రావణ శనివారం పూజలు

SRD: ఇవాళ శ్రావణ శనివారం పురస్కరించుకొని రాయికోడ్ మండల కేంద్రంలోని వీరభద్రేశ్వర ఆలయంలో విశేష ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామికి రుద్రాభిషేకం, బిల్వపత్రాలతో పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, ద్రవ్యాలు, ఒడిబియ్యం సమర్పించారు. అదేవిధంగా బడంపేట రాచన్న స్వామి ఆలయం అర్చక బృందం కూడా పాల్గొని దర్శించుకున్నారు.