కనువిందు చేయనున్న బ్లడ్‌మూన్‌

కనువిందు చేయనున్న బ్లడ్‌మూన్‌

ఆకాశంలో అద్భుతాన్ని వీక్షించే సమయం రానే వచ్చింది. ఇవాళ చంద్రగ్రహణం కావడంతో ఆకాశంలో మధ్యాహ్నం 3:20 గంటలకు బ్లడ్‌మూన్ దశ ప్రారంభం అవుతుండగా హైదరాబాద్‌లో మాత్రం సాయంత్రం 6 గంటల తర్వాత చూసే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడు ఎరుపు రంగులో కనిపించడాన్ని బ్లడ్‌మూన్ అని పిలుస్తారు. మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028, జూలై 6న ఏర్పడే అవకాశం ఉంది.