ప్రత్యేక అలంకరణలో పోలేరమ్మ తల్లి

TPT: నాయుడుపేటలో వెలసిన శ్రీశ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో వరలక్ష్మి వ్రతం పూజలను శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. నేడు శ్రావణమాసం మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అర్చకులు అమ్మవారిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం పట్టణ పరిసర ప్రాంతాల్లోని భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.