VIDEO: KCR సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన జీవన్ రెడ్డి
జగిత్యాలలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభాస్థలికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి జీవన్ రెడ్డికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీలో చేరారు. కాసేపట్లో సభను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడనున్నారు.