సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలో రంగారెడ్డి విజయం

సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలో రంగారెడ్డి విజయం

RR: తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న సీఎం కప్ రెండవ ఎడిషన్‌లో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 4, 5 తేదీన నిర్వహించారు. ఇందులో రంగారెడ్డికి చెందిన ధనావత్ యశ్వంత్ టీ20 విభాగంలో 100 మీటర్ పరుగులో స్వర్ణ పథకం నెగ్గాడు. రెండో స్థానంలో HYD, మూడో స్థానంలో నల్గొండ నిలిచారు.