ఐఐటీ హైదరాబాద్ సరికొత్త రికార్డు!

ఐఐటీ హైదరాబాద్ సరికొత్త రికార్డు!

HYD: ప్రపంచస్థాయి సాంకేతిక విద్యా సంస్థల ర్యాంకింగ్‌లో ఐఐటీ హైదరాబాద్ 395వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే వంద స్థానాలు మెరుగుపరుచుకోవడం విశేషం. ఇంజనీరింగ్‌లో 300వ స్థానం, కెమికల్‌లో 251-300 బ్యాండ్, కంప్యూటర్ సైన్స్ & ఫిజిక్స్ విభాగాల్లో 500-551 బ్యాండ్‌ను దక్కించుకుంది. పరిశోధనలు, నూతన ఆవిష్కరణల్లో ఐఐటీ విశేష పురోగతి సాధించింది.