VIDEO: 'జీతాలు వద్దు.. యధావిధిగా ముద్దు'

VIDEO: 'జీతాలు వద్దు.. యధావిధిగా ముద్దు'

HYD: జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో కార్మికులు 'జీతాలు వద్దు.. యధావిధిగా ముద్దు' అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా స్వచ్ఛ ఆటో కార్మికులకు జీతాలు అందజేయాలని జీహెచ్ఎంసీ యంత్రాంగం యోచిస్తున్న నేపథ్యంలో, ఆటో కార్మికులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రామ్కీ కుట్ర దీని వెనుక దాగి ఉందని ఆరోపించారు. జీతాలతో తమ జీవితం అగమ్యగోచరంగా మారుతుందన్నారు.