VIDEO: 'తారా' కాలేజీలో అసంపూర్తిగా ఇండోర్ స్టేడియం

VIDEO: 'తారా' కాలేజీలో అసంపూర్తిగా ఇండోర్ స్టేడియం

SRD: సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇండోర్ స్టేడియం పనులు మూడేళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి. మైదానం కోసం రూ.50 లక్షలు మంజూరైనా, ఇంజనీరింగ్ అధికారులు కొద్దిపాటి పనులు చేసి వదిలేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.స్టేడియం అందుబాటులో లేకపోవడంతో క్రీడలు ఆడేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పనులు పూర్తిచేయలన్నారు.