VIDEO: క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యం

VIDEO: క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యం

అన్నమయ్య: రాష్ట్ర శాసనసభలో క్రీడలు, యువజన సేవల శాఖకు 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.144.03 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రతిపాదించారు. క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, యువజన కార్యక్రమాల విస్తరణకు ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధి, యువత సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.