నాగురావు నామాజీని కలిసిన బాధితులు

నాగురావు నామాజీని కలిసిన బాధితులు

నారాయణపేట జిల్లాలోని పెరపళ్ళ గ్రామానికి చెందిన 69 GO ఎత్తిపోతల పథకం భూసేకరణ నష్టపరిహారం కై బాధితులు బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యులు నాగురావు నామాజీని కలిశారు. అందరికీ సమాన నష్టపరిహారం అందేలా తోడ్పడుతానని వారికి నాగురావు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ లీగల్ సెల్ నాయకులు నందు పాల్గొన్నారు.