ఎమ్మెల్యేకు గాయత్రీ యజ్ఞం ఆహ్వాన పత్రిక అందజేత

ఎమ్మెల్యేకు గాయత్రీ యజ్ఞం ఆహ్వాన పత్రిక అందజేత

SRCL: ​కరీంనగర్‌లో త్వరలో జరుగనున్న గాయత్రీ మహా యజ్ఞం ఆహ్వాన పత్రికను వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు గాయత్రీ పరివార్ నిర్వాహక కమిటీ సభ్యులు అందజేశారు. ​మహా యజ్ఞం నిర్వహణ, విశిష్టత, వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. లోక కల్యాణార్థం నిర్వహించే పవిత్రమైన కార్యక్రమాలు విజయవంతం కావాలన్నారు.