త్వరలో విద్యుత్ శాఖలో కొలువుల భర్తీ: గొట్టిపాటి

త్వరలో విద్యుత్ శాఖలో కొలువుల భర్తీ: గొట్టిపాటి

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి పర్యటించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడులో సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. త్వరలో విద్యుత్ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని, 20 లక్షల ఉద్యోగాలే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గత ప్రభుత్వం రూ.30 వేల కోట్ల భారం మోపిందని విమర్శించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరానే లక్ష్యమన్నారు.