ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

ELR: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వివాహిత ఇంటిలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏలూరులో ఆదివారం చోటు చేసుకుంది. చాణిక్యపురి కాలనీ రెండో రోడ్డు‌కు చెందిన ఉప్పల పద్మ (40) భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తుంది. ఆమె గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతుంది. ఆదివారం ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.