జర్నలిస్టుకి అక్రిడేషన్ హెల్త్ కార్డులు ఇవ్వాలి: బసవ పున్నయ్య

జర్నలిస్టుకి అక్రిడేషన్ హెల్త్ కార్డులు ఇవ్వాలి: బసవ పున్నయ్య

WGL: జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డులను మంజూరు చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని సాయి కన్వెన్షన్ హాల్లో సోమవారం రాష్ట్ర మహాసభలను ప్రారంభించారు. మహాసభల జిల్లా అధ్యక్షుడు అశోక్, టీవీ రాజు తదితరులు పాల్గొన్నారు.