రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి
VSP: ఒడిశాలో రైల్వే మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రైల్వే బడ్జెట్ కేటాయింపు రూ.838 కోట్ల నుంచి రూ.10,928 కోట్లకు పెరిగిందని విశాఖ డీఆర్‌ఎం లలిత్ బోహ్రా తెలిపారు. బడ్జెట్ కేటాయింపులపై సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రూ.90,659 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయన్నారు.