గెలుపు రుచి చూడాలనుకుంటున్నాం: టీమిండియా

గెలుపు రుచి చూడాలనుకుంటున్నాం: టీమిండియా

సౌతాఫ్రికాతో ఉమెన్స్ వరల్డ్ కప్ పోరుకు ముందు టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మెగా టోర్నీ ఫైనల్స్(2005, 2017) ఓడిపోతే ఎలా ఉంటుందో తమకు తెలుసని, ఈ సారి గెలుపు రుచి చూడాలని భావిస్తున్నట్లు తెలిపింది. స్వదేశంలో ఆడటం కంటే గొప్ప మోటివేషన్ ఏమి ఉండదని, కప్ కోసం 100% ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.