OTTలోకి వచ్చేసిన కొత్త మూవీ.. కానీ!

OTTలోకి వచ్చేసిన కొత్త మూవీ.. కానీ!

నూతన నటీనటులు మనోజ్ చంద్ర, మోనికా జంటగా నటించిన మూవీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. దీని డిజిటల్ రైట్స్‌ను 'ఆహా' దక్కించుకోగా.. తాజాగా సదరు OTTలోకి వచ్చేసింది. కానీ ఆహా గోల్డ్ వినియోగదారులు మాత్రమే దీన్ని చూసేందుకు వీలు ఉంది. రేపటి నుంచి మిగతా వారికి ఇది అందుబాటులోకి రాబోతుంది. ఇక ఈ సినిమాను ప్రవీణ పరుచూరి తెరకెక్కించారు.