'హామీలను నిలబెట్టడంలో ప్రభుత్వం విఫలమైంది'
KMM: రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బుధవారం BJP ఆధ్వర్యంలో ఖమ్మం పత్తి మార్కెట్ వద్ద నాయకులు రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.