ఉత్తమ విద్యార్థులకు మెమెంట్ లతో సత్కారం

ఉత్తమ విద్యార్థులకు మెమెంట్ లతో  సత్కారం

VZM: గజపతినగరం మండలంలోని తమ్మా రాయుడుపేట ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఈ ఏడాది ప్రతి తరగతి నుండి ఒకరిని విద్యతో పాటు క్రమశిక్షణ హాజరు తదితర విషయాలను పరిగణలోకి తీసుకొని సంక్రాంతి ఉత్తమ విద్యార్థులుగా గూడెపు దీప్తి, మంత్రి మనీషా, సింగారపు మేఘన, సారిక యశస్విని, సారిక కార్తీకలను ఎంపిక చేసామని హెచ్ఎం కనకల చంద్రరావు తెలిపారు.