'లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం'

'లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం'

MNCL: గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని CP అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. PCPNDT చట్టాన్ని జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గర్భస్థ శిశువు లింగ ఎంపిక వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలన్నీ నిబంధనల మేరకు నమోదు చేసుకుని, పారదర్శకతతో నిర్వహించాలన్నారు.