'భారత రాజ్యాంగం పట్ల ప్రతి వ్యక్తి గౌరవం కలిగి ఉండాలి'

'భారత రాజ్యాంగం పట్ల ప్రతి వ్యక్తి గౌరవం కలిగి ఉండాలి'

HNK: భారత రాజ్యాంగం పట్ల ప్రతి పౌరుడు గౌరవం భక్తి భావం కలిగి ఉండాలని జిల్లా రెండవ అదనపు సీనియర్ జడ్జి సంపాతి రావు చందనా పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఇవాళ జాతీయ న్యాయ దినోత్సవ వేడుకలను జ్యోతి ప్రచురణ గావించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నవనీత రావు, న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.