కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ పెట్రోల్ కొరతపై వదంతులు నమ్మొద్దు: కేంద్ర మంత్రి బండి సంజయ్
★ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట పెన్షనర్ల నిరసన
★ కేశవపట్నం మండలంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ముందస్తు అరెస్ట్
★ రేకొండలో రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని వ్యక్తి మృతి