కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ అవనిగడ్డలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
➦ గూడూరు మండలంలో పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ బాలాజీ
➦ కృషా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల వాహన తనిఖీలు
➦ గుడ్లవల్లేరులో పేకాట శిబిరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్
➦ గన్నవరం జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్