VIDEO: విద్యార్థులకు గుర్తింపు కార్డులు

VIDEO: విద్యార్థులకు గుర్తింపు కార్డులు

AKP: కోటవురట్ల పీఎం ప్రభుత్వ హైస్కూల్లో చదువుతున్న 341 మంది విద్యార్థులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు సరఫరా చేసినట్లు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సుకుమార్ బుధవారం తెలిపారు. అలాగే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు కూడా గుర్తింపు కార్డులు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం తీర్చి దిద్దుతున్నట్లు తెలిపారు.