VIDEO: నడిరోడ్డుపై కారు దగ్దం
SRD: నడిరోడ్డుపై కారు దగ్దమైన ఘటన సదశివపేట మండలం నంది కంది 65వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ మంటలను గమనించి కారును పక్కకు నిలిపాడు. పెను ప్రమాదం తప్పడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడి స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.