ప్రేమ వ్యవహారం.. యువకుడిపై దాడి

ప్రేమ వ్యవహారం.. యువకుడిపై దాడి

ELR: జిల్లాలో ప్రేమ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నూజివీడులో ఓ యువతి 3 నెలల ఎంగేజ్‌మెంట్ అనంతరం తన లవర్‌తో జంప్ అయ్యింది. దీంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు యువతిని పట్టుకుని నూజివీడు తీసుకువచ్చారు. ఈ క్రమంలో యువతి బంధువులు యువకుడిపై ఒక్కసారిగా దాడి చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.