'పేదలకు న్యాయం చేయాలనే లక్ష్యం అందరికీ ఆదర్శం'

'పేదలకు న్యాయం చేయాలనే లక్ష్యం అందరికీ ఆదర్శం'

KMR: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ  కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.