సీఎంకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే
SS: యాడికిలో నిర్వహించిన "జలధార - నీటి భద్రత" కార్యక్రమానికి విచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి స్వాగతం పలికారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో కలిసి ఆమె సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.