పటాన్ చెరులో పొలిటికల్ హీట్
SRD: పటాన్ చెరు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, తనపై చేసిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. సదరు ఆరోపణలు అసత్యం అని.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. కాగా, ఈ సవాల్‌పై ఎమ్మెల్యే ఇంకా స్పందించలేదు.