లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం.. ఏసీపికి ఆహ్వానం

లక్ష్మీ నరసింహ స్వామి  కళ్యాణం.. ఏసీపికి ఆహ్వానం

BHNG: తుర్కపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఈనెల 12న నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి రావాలని యాదగిరిగుట్ట ఏసీపీ పాలేపల్లి రమేష్‌కు గ్రామస్థులు గురువారం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ పూజారి రమాకాంత్ శర్మ, గ్రామస్థులు పాల్గొన్నారు.