సైబర్ మోసాలు.. నిందితులు వీరే..!

సైబర్ మోసాలు.. నిందితులు వీరే..!

MBNR: జిల్లాలో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో J. సురేందర్, K. హనుమంతు, V. రాజు, V.భాస్కర్, K. నరేష్, R. సంతోష్, R. సోమల ఉన్నారు. వీరంతా తువ్వగడ్డ తండా, జై నల్లిపూర్ గ్రామానికి చెందినవారు. MBNR, వనపర్తి టీమ్ సహకారంతో గుర్తించి అరెస్టు చేసినట్లు ఎస్పీ డి. జానకి తెలిపారు. విచారణ అనంతరం నిందితులను జుడిషియల్ రిమాండ్ కు తరలించారు