ఎన్నికల కోడ్.. CMRF అప్లికేషన్స్‌పై UPDATE
NZB: గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల కోడ్ నిన్న సాయంత్రం నుంచి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈరోజు నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) దరఖాస్తులు స్వీకరించమని NZB రూరల్ MLA క్యాంప్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కళ్యాణ లక్ష్మీ దరఖాస్తులు కూడా చూడబడవన్నారు. ఈ విషయాన్ని రూరల్ నియోజకవర్గ ప్రజలు, నాయకులు గమనించాలని సూచించారు.