కాకాణి భూ దోపిడీని త్వరలో బయటపెడతా: సోమిరెడ్డి
AP: టీడీపీపై విమర్శలు చేయడమే మాజీమంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కాకాణి భూ దోపిడీని త్వరలో ఆధారాలతో బయటపెడతానని తెలిపారు. కోర్టు తీర్పును పట్టించుకోని ఆయన బెయిల్ రద్దు చేయాలన్నారు. లిక్కర్ స్కామ్‌లో వైసీపీ నేతలు రూ.3 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.